దిల్లీ: దేశ రాజధానిలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

వీడియో క్యాప్షన్, దిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం
ప్రచురణ

దిల్లీలో వాయు కాలుష్యం 'ప్రమాదకర' స్థాయికి చేరింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో పొగ భారీగా కమ్ముకుంది. దిల్లీ పరిసర ప్రాంతాలు నోయిడా, ఘాజియాబాద్, గురుగ్రాంలోనూ కాలుష్యం తీవ్రంగా ఉంది.

దిల్లీలో టపాసులపై నిషేధం ఉన్నప్పటికీ శనివారం రాత్రి చాలామంది యథేచ్ఛగా కాల్చారు. పొరుగున ఉన్న ప్రాంతాల్లో రైతులు పంట వ్యర్థాలను కాల్చుతుండటంతో భారీగా పొగ వస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)