వీడియో గేమ్స్ ఆడే వయసులో బైక్ రేసింగ్... పోటీల్లో దూసుకుపోతున్న కోయంబత్తూరు కుర్రాడు
ప్రచురణ
"నా ఫ్రెండ్స్ అందరూ వీడియో గేమ్స్ ఆడుతుంటారు. నేను మాత్రం బైక్ నడుపుతాను. నా ఫ్రెండ్స్ చాలా మందికి నాలాగే బైక్ నడపాలని ఉంటుంది. కానీ, వాళ్లకు నడపడం రాదు. నేను నడుపుతుంటే, వాళ్లు ప్రోత్సహిస్తుంటారు" అని ఉత్సాహంగా చెబుతున్నాడు తొమ్మిదేళ్ల బైకర్ సుజన్.
ఎవరీ సుజన్? ఇంత చిన్న వయసులో అతడికి ఈ సాహసం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది?
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- ఇడ్లీని అవమానించేలా చరిత్రకారుడి ట్వీట్.. దక్షిణ భారతీయుల ఆగ్రహం
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)