ఉత్తర కొరియాలో భారీ వరదలు... ముంపు ప్రాంతాలను సందర్శించిన అధ్యక్షుడు కిమ్

వీడియో క్యాప్షన్, ఉత్తర కొరియాలో భారీ వరదలు... ముంపు ప్రాంతాలను సందర్శించిన అధ్యక్షుడు కిమ్
ప్రచురణ

ఉత్తర కొరియాలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆ దేశ సరిహద్దుల్లో గ్రామాలను భారీ వరదలు ముంచెత్తాయి. ఇప్పుడా ఆ ప్రాంతాల్లో పర్యటించేందుకు అంతర్జాతీయ మీడియా సంస్థలకు అనుమతిచ్చిందా దేశం.

దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వరద బాధిత ప్రాంతాలను స్వయంగా సందర్శించారు. ఇప్పుడు అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)