కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో 'స్మార్ట్ క్లాస్' చెబుతున్న 13 ఏళ్ల టీచర్
ప్రచురణ
లాక్‌డౌన్ సమయంలో పిల్లల చదువు కొనసాగాలనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ క్లాస్‌ను మొదలుపెట్టినట్లు అనామిక చెబుతోంది. "నగరాల్లో పుస్తకాలు దొరకడం సులువు. ఇక్కడ మాకు గ్రంథాలయాలు, బుక్ స్టాళ్లు, ట్యూషన్ కేంద్రాల వంటి సదుపాయాలు లేవు. నా దగ్గర మొబైల్ ఫోన్ ఉంది కానీ, ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఈ సమస్యలన్నీ ఉన్నా మేం చదువుకుంటున్నాం. స్కూల్లో నేను నేర్చుకున్నది ఇక్కడ చిన్నారులకు చెప్పడం ఆనందాన్నిస్తోంది" అని వివరిస్తోంది.
తాము రోజూ పని మీద వెళ్లినప్పుడు పిల్లలు బుద్ధిగా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారంటూ పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)