హాథ్‌రస్ కేసు: 'ఆమె కరోనాతో చనిపోతే పరిహారం వచ్చేదా అని కలెక్టర్ అన్నారు'

ప్రచురణ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్ ఘటన బాధితురాలి సోదరుడితో బీబీసీ మాట్లాడింది. "ఆ అమ్మాయి కరోనాతో చనిపోతే మీకు పరిహారం వచ్చేదా" అంటూ కలెక్టర్ తమపై మండిపడ్డారని ఆయన చెప్పారు.

పోస్టుమార్టం తర్వాత శవాన్ని చూపించడానికి అధికారులకున్న సమస్య ఏంటని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)