కేన్సర్ రోగులకు తన జట్టు దానం చేసిన పదేళ్ల బాలిక

ప్రచురణ

ఈ బాలిక పేరు దేవ్నా జనార్ధన్. వయసు పది సంవత్సరాలు.

ఇద్దరు కేన్సర్ రోగుల కోసం తన జట్టంతా దానం చేసిందీ చిన్నారి.

"దేవుడి నుంచి, ఈ ప్రపంచం నుంచి మనం ఎంతో పొందాం. తిరిగి ఇవ్వగలిగే అవకాశం వస్తే, అంతకు రెండింతలు మనం ఇవ్వాలి’’ అని అంటోంది దేవ్నా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)