ఉపాధి హామీ పథకం: చనిపోయిన వారి పేర్లతో డబ్బు డ్రా చేస్తున్నారు
ప్రచురణ
గుజరాత్‌లోని ఒక చిన్న గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న ఓ భారీ కుంభకోణం బయటపడింది. ఈ చిన్న గ్రామంలో 887 నకిలీ జాబ్ కార్డులు బయటపడ్డాయి.
ఆ డబ్బుని మోసగాళ్ళు నేరుగా రాబట్టుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బీబీసీ ప్రతినిధి రాక్సీ గాగ్డేకర్ ఛారా ఆ గ్రామానికి వెళ్లినప్పుడు, చనిపోయిన వారి పేర్ల మీద కూడా జాబ్‌కార్డ్స్ ఉన్నట్టు బయటపడింది.
ఇవి కూడా చదవండి:
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (1946-2020): నాలుగు దశాబ్దాల్ని అలరించిన సుమధుర గాత్రం
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- క్రికెట్: భారత్లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)