ప్రొద్దుటూరు బంగారు నగల తయారీ కేంద్రంగా ఎలా మారింది?

ప్రచురణ

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు- బంగారు ఆభరణాల తయారీ, వ్యాపారం అంశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ప్రముఖ స్థాయికి చేరింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్లను తలదన్నేలా ఈ పట్టణం పేరు గడించింది.

ప్రొద్దుటూరుకు ఈ గుర్తింపు ఎలా వచ్చిందో తెలియాలంటే వందేళ్ల చరిత్రను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)