కేరళ: 64 రకాల వంటకాలతో అరుదైన భారీ శాకాహార విందు భోజనం
ప్రచురణ
ప్రముఖ దేవాలయాల్లో పర్వదినాల్లో భక్తులకు అన్నదానం చెయ్యడం సర్వసాధారణం. అయితే కేరళలో పట్టణంతిట్ట జిల్లాలో అరన్ముల పార్థసారథి ఆలయంలో జరిగే ఉత్సవంలో ప్రతియేటా కృష్ణాష్ణమి రోజు 64 పదార్థాలతో కూడిన భోజనం వడ్డిస్తారు.
ఆ భోజనం విశేషాలేంటో మీరూ చూడండి.
ఇవి కూడా చదవండి:
- "కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పైచేయి సాధించడానికి ఏకైక కారణం ఇదే"
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా..
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలయ్యేది ఎప్పుడు?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: టీవీ అతనిని తారని చేసింది... అదే టీవీ అతనిని పదే పదే చంపింది...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)