కరోనావైరస్ లాక్డౌన్తో జాబ్ పోయింది... కానీ, ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు
ప్రచురణ
కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా ఆమె ఉద్యోగం కోల్పోయారు. భర్త లేరు. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమైంది. దాంతో, ఆమె ట్యాక్సీ డ్రైవర్గా మారారు.
ట్యాక్సీ డ్రైవింగ్ మహిళలు కూడా చేయొచ్చని చెబుతున్నారు. నెలకు 25 వేల నుంచి 30 వేల దాకా సంపాదిస్తూ తన కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- మరణ శిక్ష అమలుకు ముందు ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా
- శ్రీశైలం పవర్ ప్లాంట్: భారీగా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రయత్నంలోనే ప్రమాదం?
- కరోనావైరస్: ఈ పది దేశాల్లో ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదుకాలేదు
- హైదరాబాద్లో 6 లక్షల మందికి కరోనా సోకిందని సీసీఎంబీ అంచనా
- జీతాల డబ్బు తీసుకెళ్తున్న విమానం కూలి 8 మంది మృతి
- సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతారని సీడబ్ల్యూసీ నిర్ణయం
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- టీవీ షోలో బంగారం వేట.. గంటల్లోనే రెండు కోట్ల విలువైన బంగారం దొరికింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.).