దిల్లీ అల్లర్లు: ‘హింస జరిగి ఆరు నెలలైనా.. పరిహారం అందలేదు’

వీడియో క్యాప్షన్, దిల్లీ అల్లర్లు: ‘హింస జరిగి ఆరు నెలలైనా.. పరిహారం అందలేదు’
ప్రచురణ

దేశ రాజధాని దిల్లీలో జరిగిన అల్లర్లలో నష్టపోయినవారిలో కొందరు- నేటికీ తమకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

మరికొందరేమో హింసలో తాము భారీగా నష్టపోతే ప్రభుత్వం నుంచి నామమాత్రంగానే పరిహారం అందిందని చెబుతున్నారు.

బీబీసీ ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)