You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గర్భిణిని ప్రాణాలకు తెగించి ట్రాక్టర్‌తో వాగు దాటించిన తెలంగాణ పోలీస్
ప్రచురణ
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో నిట్టూరి శ్రీలతకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో తుంతుంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
పోలీసులు ధైర్యం చేసి, ట్రాక్టర్‌పై గర్భిణితోపాటు ఆమె కుటుంబసభ్యులను వాగు దాటించారు.
ఇవి కూడా చదవండి:
- శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి... సీఐడీ విచారణకు ఆదేశించిన కేసీఆర్
- 'ఏనుగులను హింసించి చంపేస్తారు, ఆ తర్వాత మొసలి కన్నీళ్లు పెడతారు...''
- టీవీ షోలో బంగారం వేట.. గంటల్లోనే రెండు కోట్ల విలువైన బంగారం దొరికింది
- ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేయొచ్చు? ఫోన్ ట్యాప్ అవుతోందని అనుమానం వస్తే ఏం చేయాలి?
- ప్రశాంత్ భూషణ్: ప్రజల కోసం పోరాడుతున్న న్యాయవాదా? ప్రభుత్వాలంటే గిట్టని అరాచకవాదా?
- రష్యా: పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీపై విష ప్రయోగం... విమానంలోనే కుప్పకూలిన ప్రతిపక్ష నేత
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)