పులులను కాపాడే సీక్రెట్ కెమేరాలు... థాయిలాండ్‌లో కొత్త ప్రయోగం

వీడియో క్యాప్షన్, పులులను కాపాడే సీక్రెట్ కెమేరాలు... థాయిలాండ్‌లో కొత్త ప్రయోగం
ప్రచురణ

అంతరించే దశలో ఉన్న పులులను పరిరక్షించడానికి, వాటి సంఖ్యను పెంచడానికి థాయిలాండ్ లో అమలు చేస్తున్న ఈ సీక్రెట్ కెమెరాల ప్రయోగం మంచి ఫలితాలను ఇస్తోంది.

పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పులులు అత్యవసరమైన జీవులు. అందుకే వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అక్కడి పర్యావరణ వేత్తలు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌ , ట్విటర్ ‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ లో సబ్‌స్క్రైబ్ చేయండి.)