You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వరంగల్‌లో వంద కాలనీలను ముంచెత్తిన వరదలు
ప్రచురణ
వరంగల్ పట్టణాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని సుమారు 100 వరకూ కాలనీలు నీటమునిగాయి.
ఇళ్లల్లోకి నీరు చేరడం, నడుంలోతు వరకూ వీధుల్లో నీరు చేరడంతో సహాయక చర్యలు మొదలయ్యాయి. చెరువులు కబ్జా చేసి కాలనీ కట్టడం వల్లే సమస్య తీవ్రమైందని భావిస్తున్నారు. వరద నీరు ఇళ్ళల్లోకి రావడంతో నిరాశ్రయులైన ప్రజలను తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు పరామర్శించారు.
ఇవి కూడా చదవండి
- చైనా - రష్యా దేశాలు అమెరికన్ డాలర్‌కు చెక్ పెడుతున్నాయా... డాలర్ పడిపోతే ఎవరికి నష్టం, ఎవరికి లాభం?
- రియా చక్రవర్తిపై బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే వ్యాఖ్యలపై దుమారం
- కరోనావైరస్తో విలవిల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- వాట్సాప్: అప్డేట్, బ్యాకప్, 2FA, ప్రైవసీ ఫీచర్లను వాడుకోవడం ఎలా?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- వేసవి ఉష్ణోగ్రత 50C చేరితే మన శరీరానికి ఏమౌతుంది?
- తండ్రి అమ్మేశాడు... ముగ్గురితో పెళ్లి... ముగ్గురు పిల్లలు... 16 మంది అత్యాచార నిందితులు
- మనుషులు చేరలేని మహాసముద్రాల లోతుల్లో ప్లాస్టిక్ సంచులు, చాక్లెట్ రేపర్లు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)