భగత్ సింగ్ పిస్టల్ 85 ఏళ్ల తరువాత ఎలా దొరికింది?

వీడియో క్యాప్షన్, భగత్ సింగ్ పిస్టల్ 85 ఏళ్ల తరువాత ఎలా దొరికింది?
ప్రచురణ

అమెరికాలో తయారైన ఈ సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌తో ఆంగ్లేయ అధికారి సాండర్స్‌ను హత్య చేశారని భగత్ సింగ్‌పై ఆరోపణ ఉంది.

భగత్ సింగ్‌కు ఉరిశిక్ష వేశాక ఆయన ఉపయోగించిన ఈ పిస్టల్ ఏమయ్యింది? ఇది ఇప్పుడు ఇండియాలోని ఏ మ్యూజియంలో ఉంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)