ముస్లిం వధువు, క్రైస్తవ వరుడు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
ప్రచురణ
ఖమ్మం జిల్లాకు చెందిన అనిల్ కుమార్, షేక్ సోనీ అనే ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
అనిల్ క్రిస్టియన్ కాగా, సోనీ ముస్లిం. వీరిద్దరి ప్రేమ వివాహానికి అమ్మాయి తల్లిందండ్రులు అంగీకరించలేదు.
దీంతో ఇద్దరూ తమ తమ మత సంప్రదాయాలకు భిన్నంగా... హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి వేడుక ఎలా జరిగిందో మీరే చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఆల్ఫ్స్ పర్వతాలపై భారతీయ పత్రికలు, 1966 విమాన ప్రమాదం నాటివేనా
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్: ఇండియా గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారిపోతుందా?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- ‘ఉద్యోగం పోయింది.. అందుకే నా సెక్సీ ఫోటోలు అమ్ముకుంటున్నా’
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాల పురాతన అస్థిపంజరం.. మర్డర్ మిస్టరీలా ఉందంటున్న శాస్త్రవేత్తలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)