You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అఫ్గానిస్తాన్ గృహహింస: అనుమానంతో భార్య ముక్కు కోసిన భర్త
ప్రచురణ
అఫ్గానిస్తాన్‌లో గృహహింస చాలా సర్వసాధారణమైన విషయం. అఫ్గానిస్తాన్‌లోని మహిళల్లో 87% మంది భౌతిక, లైంగిక, మానసిక హింసల్లో ఏదో ఒకదానిని ఎదుర్కొంటారని ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఓ సర్వే తేల్చింది.
జార్కాపై ఆమె భర్త ప్రతినిత్యం దాడి చేస్తూనే ఉంటారు. కానీ ఒకరోజు ఆమెను తోటలోకి లాక్కెళ్లి ముక్కు కోసేశాడు. దాదాపు పది వారాల వేదన తర్వాత ఆమెకు ఉచితంగా శస్త్ర చికిత్స చేసి తిరిగి ముక్కును అతికించారు.
ఇవి కూడా చదవండి:
- చైనా వెళ్లిన ఇంటర్‌పోల్ చీఫ్ ఏమయ్యారంటే..
- ముస్లిం వీగర్లను వేధించారని 28 చైనా సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అమెరికా
- చైనా దూకుడుకు బ్రేకులు పడ్డట్లేనా? ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న కల నెరవేరేనా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)