ఐపీఎస్ ట్రైనింగ్‌లో ఉంటూ సివిల్స్‌లో 46వ ర్యాంక్ సాధించిన తెలుగమ్మాయి
ప్రచురణ
2019 సివిల్స్ పరీక్షా ఫలితాల్లో 46వ ర్యాంక్ సాధించిన తెలుగమ్మాయి ధాత్రిరెడ్డి. ఇప్పటికే ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటూనే మళ్లీ సివిల్స్ రాసి, 46వ ర్యాంక్ సాధించారు ధాత్రి.
లండన్‌లో అత్యున్నత ఉద్యోగం చేసిన ఆమె అడుగులు, ఆలోచనలు సివిల్స్ వైపు ఎలా మళ్లాయి. గతంలో సివిల్స్ ర్యాంక్ సాధించి, ఐపీఎస్ ట్రైనింగ్ అవుతూనే ఇప్పుడు మరోసారి సివిల్స్‌లో 46వ ర్యాంక్ ఎలా సాధించగలిగారు? ట్రైనింగ్, ప్రిపరేషన్ రెండింటినీ ఎలా సమన్వయం చేసుకున్నారు? ఈ ప్రశ్నలకు ఏం సమాధానాలు చెబుతున్నారో చూడండి.
ఇవి కూడా చదవండి:
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- ఆల్ఫ్స్ పర్వతాలపై భారతీయ పత్రికలు, 1966 విమాన ప్రమాదం నాటివేనా
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్: ఇండియా గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారిపోతుందా?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- ‘ఉద్యోగం పోయింది.. అందుకే నా సెక్సీ ఫోటోలు అమ్ముకుంటున్నా’
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాల పురాతన అస్థిపంజరం.. మర్డర్ మిస్టరీలా ఉందంటున్న శాస్త్రవేత్తలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)