కరోనావైరస్ పేషెంట్లకు ఆ హాస్పిటల్లో చికిత్స పూర్తిగా ఉచితం
ప్రచురణ
కరోనా సోకిన సోదరుడి చికిత్సకు 12 లక్షల రూపాయిల బిల్లయ్యింది. మరి ఇదే వ్యాధి పేదలకు వస్తే వాళ్ల పరిస్థితేంటని ఆలోచించారు. వెంటనే తన ఆఫీసునే కోవిడ్ ఆస్పత్రిగా మార్చేశారు.
కోటి 36 లక్షలు ఖర్చు చేసి, అవసరమైన అన్ని సౌకర్యాలూ ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రిలో సేవలకు డబ్బులు కట్టక్కర్లేదు. చికిత్స అంతా ఉచితమే.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
- కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి
- కరోనా వైరస్: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..
- కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా?
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)