కరోనావైరస్ వ్యాక్సీన్ ఎక్కడి దాకా వచ్చింది? -వీక్లీ షో విత్ జీఎస్
వాక్సిన్ వచ్చేసింది. వారం పదిరోజుల్లో అధికారికంగా అప్రూవ్ చేయబోతున్నాం. అక్టోబర్ నుంచి మాస్ వాక్సినేషన్ స్టార్ట్ చేస్తున్నాం అని ఒక దేశం అంటోంది.
మేం ఆల్ రెడీ అప్రూవ్ చేసేశాం, ఎమర్జెన్సీ ప్రాతిపదికన లిమిటెడ్ వాక్సినేషన్ ఆరంభించాం అని ఇంకో దేశం అంటుంది. ఈ ఏడాది ఆఖరుకల్లా వాక్సినేషన్ స్టార్ట్ చేస్తాం అని ఇంకో దేశాధ్యక్షుడు అంటారు.
మరోవైపు మరీ అంత తొందరొద్దు ప్రాసెస్ పక్కాగా చేయండి వాక్సినేషన్ ఆషామాషీ వ్యవహారం కాదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతుంది. వచ్చే ఏడాది మధ్యభాగం లోపు వాక్సినేషన్ ఆశలు పెట్టుకోవద్దని డబ్యుహెచ్ఓ అధికారి సౌమ్యాస్వామినాధన్ అంటారు.
ఇటు మనదగ్గర ఆగస్టు 15 కల్లా వాక్సినేషన్ తెచ్చేస్తాం అని ఏకంగా ఐసిఎంఆర్ డైరక్టర్ చెపుతారు. ఆ తర్వాత విమర్శలు రాగానే సౌండ్ తగ్గిస్తారు. ఇంతకీ ఏం జరుగుతోంది. వాక్సినేషన్ ఎప్పటికొస్తుంది. వాస్తవమేంటి...
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
- కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి
- కరోనా వైరస్: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..
- కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా?
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)