శ్రద్ధ శ్రీనాథ్: 'ఈ ప్రపంచమే మేల్ డామినేటెడ్'

ప్రచురణ

జెర్సీ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన అందాల భామ శ్రద్ధా శ్రీనాథ్. తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా, చెరగని ముద్ర వేసిందీ బెంగళూరు భామ.

సికింద్రాబాద్‌లో ఆరేళ్లు కాలేజ్ విద్య పూర్తి చేసి, ఆపై లా చదివిన శ్రద్ధ, సినిమా ఇండస్ట్రీ గురించి, టాలీవుడ్ గురించి ఆసక్తికరమైన అంశాలను బీబీసీతో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)