కరోనావైరస్ లాక్డౌన్ ఈ హైదరాబాదీకి కలిసొచ్చింది...
ప్రచురణ
హైదరాబాద్ వాసి మహమ్మద్ నూరుద్దీన్ వయసు 51 సంవత్సరాలు. పదోతరగతి ఉత్తీర్ణులయ్యేందుకు ఈయన 1987 నుంచి పరీక్షలు రాస్తూనే ఉన్నారు.
ఇప్పటివరకు 33 సార్లు పరీక్షకు కూర్చున్నాడు. కానీ, పాస్ కాలేదు. చివరకు లాక్డౌన్ ఆయనకు కలిసొచ్చింది. ఎలాగో చూడండి.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- దక్షిణ చైనా సముద్ర వివాదంలో భారత్‌ను అమెరికా ఓ అజేయ శక్తిగా ఎందుకు చూస్తోంది?
- వికాస్ దుబే ఎన్కౌంటర్, దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్.. రెండిటి మధ్య తేడా ఏమిటి?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
- వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నెన్నో ప్రశ్నలు... అంతా సినిమా స్క్రిప్టులా ఎలా జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)