కరోనావైరస్ వ్యాక్సీన్ వస్తే... ముందుగా ఎవరికిస్తారు?

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ వ్యాక్సీన్ వస్తే... ముందుగా ఎవరికిస్తారు?
ప్రచురణ

కరోనావైరస్ వ్యాక్సీన్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. భారత్‌లో ప్రయోగాలు సక్సెస్ అయితే సరే.. సమస్యే లేదు. ఒకవేళ విదేశీ కంపెనీలు తయారు చేసే వ్యాక్సీన్ సక్సెస్ అయితే.. ఆ వ్యాక్సీన్ మన వరకూ వస్తుందా?

టీకా జాతీయవాదం ప్రభావం కరోనా వ్యాక్సీన్ మీద ఎంత వరకూ ఉంటుంది? అసలు టీకా జాతీయవాదం అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)