కరోనావైరస్: బధిరుల కోసం ప్రత్యేక మాస్కులు

వీడియో క్యాప్షన్, కరోనావైరస్: బధిరుల కోసం ప్రత్యేక మాస్కులు
ప్రచురణ

కరోనా వచ్చాక ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. కానీ దీనివల్ల.. బధిరులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎదుటివాళ్ల పెదాల కదలికలను బట్టి, వారి మాటలను అర్థం చేసుకునే బధిరులకు మాస్కులు ఇబ్బందిగా మారాయి.

కానీ, అలాంటి వారి ఇబ్బందులు తీర్చేలా తయారు చేసిన ప్రత్యేకమైన మాస్క్ ఇది. పెదాల కదలికలతో మాట్లాడే వారికి ఈ మాస్క్ ఇలా ఉపయోగపడుతుందో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)