ఆంధ్రప్రదేశ్‌: 'నన్ను హింసించి, గుండు కొట్టించారు, మీసం తీయించారు'

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లోని సీతానగరం పోలీస్ స్టేషన్లో ఒక దళిత యువకుడికి శిరోముండనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది.

ఓ ఇసుక లారీ ప్రమాదం జరిగిన ప్రదేశంలో రేగిన వివాదమే ఈ ఘటనకు కారణమని బాధితుడి తల్లి ఆరోపించారు. ఈ అవమానం గురించి బాధితుడు ప్రసాద్, ఆయన తల్లి వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)