లద్దాఖ్‌లోని లెహ్‌లో భారత సైనికుల సాహస విన్యాసాలు
ప్రచురణ
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లెహ్ ప్రాంతంలో పర్యటించారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన లెహ్ ప్రాంతాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా భారతీయ ఆర్మీ, వాయుసేన అద్భుత విన్యాసాలు ప్రదర్శించింది.
లెహ్‌లోని స్తాక్నాలో సైనికుల డ్రాపింగ్ నైపుణ్యాల్ని వీక్షించారు. కళ్లు చెదిరే ఆ సాహస విన్యాసాలు మీ కోసం...
ఇవి కూడా చదవండి:
- అశోక్ గెహ్లాత్: ‘మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆరు నెలల నుంచే బీజేపీ కుట్రలు చేస్తోంది’
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- 'శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- కోవిడ్–19 రోగులకు ప్లాస్మా దానం చేసిన తబ్లిగీలు
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- యోగి ‘ఎన్కౌంటర్’ విధానాలతో న్యాయం జరుగుతుందా.. నేరాలు పెరుగుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)