కరోనావైరస్‌పై పోరాడుతున్న రోబో సైంటిస్ట్
ప్రచురణ
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులే కాదు.. రోబోలు కూడా నిరంతరంగా శ్రమిస్తున్నాయి.
రోజుకు 24 గంటలు... వారానికి ఏడు రోజులు అలుపెరగకుండా ల్యాబ్‌లో పరిశోధనలు చేస్తూ శాస్త్రవేత్తలకు అద్వితీయమైన సాయం చేస్తున్న ఓ రోబో సైంటిస్ట్ గురించే ఈ కథనం...
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ నుంచి కోలుకున్న వందేళ్ల వృద్ధుడు
- పిల్లలపై కరోనావైరస్ ప్రభావం అంతంత మాత్రమే - తాజా సర్వే
- కరోనావైరస్ లాక్డౌన్: మనుషులు సహజంగా బద్ధకస్తులా?
- కరోనావైరస్: కోవిడ్-19 పరిణామాల అనంతరం భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- 'పీపీఈ కిట్లోనే రక్త స్రావం అయిపోతోంది' కరోనా రోజుల్లో నర్సుల కష్టాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)