మహారాష్ట్ర: స్వావలంబన సాధించి చూపించిన ఆదివాసీ గ్రామం
ప్రచురణ
ఆత్మనిర్భర్.. అంటే స్వావలంబనను సాధించాలని ప్రధాని మోదీ పిలుపు ఇవ్వకముందే మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతంలో ఒక ఆదివాసీ గ్రామం తమ కాళ్లపై తాము నిలబడింది.
అడవిని నమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నారు ఇక్కడి ప్రజలు. లాక్‌డౌన్ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సహాయంపై ఆధారపడకుండా గ్రామ కమిటీనే ప్రజలకు 10వేల రూపాయల చొప్పున అందించింది. అటవీ హక్కులు, PESA చట్టాలను ఉపయోగించుకుంటూ ఈ గ్రామం ముందడుగు వేస్తోంది.
ఇవి కూడా చదవండి:
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ప్రపంచ పటాన్ని మార్చిన మొక్క ఇది - ఎలా మార్చింది.. చరిత్రలో ఏం జరిగింది?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం