గుజరాత్ 'మడ్ ఆర్టిస్ట్': బుర‌ద మ‌ట్టితో అద్భుత క‌ళాఖండాలు

ప్రచురణ

బుర‌ద మ‌ట్టితో అద్భుత క‌ళాఖండాలు సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నారు గుజ‌రాత్ రాష్ట్రంలోని క‌చ్ ప్రాంతానికి చెందిన మ‌ఝీ ఖాన్.

ఈ క‌ళనే ఆయన తన ఉపాధిగా మార్చుకున్నారు. ఏటా నాలుగైదు ల‌క్ష‌ల ఆదాయం సంపాదిస్తున్నారు.

డబ్బు కన్నా చేసే పని వల్ల కలిగే తృప్తి అపారం అంటున్న ఈ కళాకారుడికి ఆ విద్య ఎలా అబ్బింది? మట్టితో ఆయన బొమ్మలు మలిచే విధానం ఎలా ఉంటుందో తెలియాలంటే... ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)