ఇథియోపియాయాలో జీతాలివ్వలేక పనివాళ్లను రోడ్డు మీద పడేస్తున్నారు...

ప్రచురణ

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆర్థికంగా చాలా దెబ్బతీసింది. ఇథియోపియా, లెబనాన్‌ వంటి దేశాల్లో ఆర్థిక సంక్షోభం తీవ్ర‌మైంది. అనేక మందికి పూట గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా మారుతోంది.

వందల మంది ప‌ని మ‌నుషుల‌ను య‌జ‌మానులు బ‌ల‌వంతంగా లాక్కొచ్చి ఎంబ‌సీల ముందు ప‌డేస్తున్నారు. ఇన్నాళ్లూ తమ ఇంట్లో పనిచేసే వాళ్లకు జీతాలివ్వలేక, వాళ్లను పోషించలేక... యజమానులు నిర్ధాక్షణ్యంగా ఎంబసీ ముందు పడేసి వెళ్లిపోతున్నారు.

అంతా సవ్యంగానే ఉందని అధికారులు చెప్తున్నా.. ఎంబసీ ముందు పడిగాపులు కాస్తున్న పనివాళ్లకు ప్రభుత్వం తాత్కాలికంగా ఆశ్రయమిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)