హైదరాబాద్‌లో సూర్యగ్రహణం: 3 గంటల అద్భుతం... 3 నిమిషాల్లో
ప్రచురణ
తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం చాలా ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో ఆకాశంలో మబ్బులు కమ్ముకుపోవడంతో సరిగా కనిపించలేదు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు వలయాకారంలో కనిపించాడు.
కానీ, చాలా చోట్ల దేశమంతటా పాక్షిక గ్రహణమే కనిపించింది. హైదరాబాద్‌లో సూర్యగ్రహణం మూడు గంటల పాటు కనువిందు చేసింది. ఈ అరుదైన దృశ్యాన్ని పేస్‌బుక్‌లో తెలుగు బీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
బీబీసీ ప్రతినిధి (షూట్ & ఎడిట్) కే. నవీన్ కుమార్ ఈ మూడు గంటల న్సూర్యగ్రహణాన్ని మూడు నిమిషాల వీడియోగా మలిచారు. ఆ వీడియోను ఇక్కడ చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఇస్రో: ఈ మరుగుజ్జు నక్షత్రవీధి ఓ భారీ నక్షత్రాల ఫ్యాక్టరీ
- అంతరిక్షంలో వ్యర్థాలను ఎలా తొలగించొచ్చు?
- భారత్ - చైనా విదేశాంగ మంత్రుల ఫోన్ సంభాషణ.... సరిహద్దు ఉద్రిక్తతల నివారణకు చర్యలు
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- చైనా మీద భారత్ విరుచుకుపడిన 1967 నాథూలా యుద్ధం గురించి తెలుసా?
- కరోనావైరస్: వినోద రంగం భవిష్యత్తేంటి?
- కరోనావైరస్ ఇటలీలో గత ఏడాది డిసెంబర్ నాటికే ఉందని తేల్చి చెబుతున్న మురుగు నీటి పరిశోధనలు
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- కరోనావైరస్ 'జీరో' అని ప్రకటించుకోవడానికి ఆ దేశాలకు ఎందుకంత తొందర?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)