భారత్ - చైనా ఉద్రిక్తతలు: భారతదేశ నిఘా వ్యవస్థలో లోపాలున్నాయా?

ప్రచురణ

భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో నిఘావ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయని ఐటీబీపీ మాజీ డీఐజీ జైవీర్ చౌధరి బీబీసీతో అన్నారు.

వాస్తవాధీన రేఖ వెంట గస్తీ కోసం ఏర్పాటైన ఇండో-టిబెటన్ బార్డర్ ఫోర్స్‌కు చాలా ఏళ్ల పాటు ఆయన నాయకత్వం వహించారు. ఈ సున్నితమైన సరిహద్దు నిర్వహణలో భారత ప్రభుత్వానికి సరైన దృష్టి లేదని ఆయన బీబీసీకి ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో జైవీర్ చౌధరి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)