బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన సింహం, ఎందుకంటే...
బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన సింహం, ఎందుకంటే...
ప్రచురణ
ఓ సింహం లగేజీ బ్యాగ్‌ను ఇలా నోట కరుచుకుని వెళ్లిపోయింది.
ఈ ఘటన గుజరాత్‌లో భావ్‌నగర్ ప్రాంతంలోని శత్రుంజయ గిరిరాజ్ కొండపై జరిగింది. మెట్లపై ఒక్కసారిగా సింహం కనిపించేసరికి యాత్రికులు ఆందోళనకు గురయ్యారు.
అయితే పర్యటకులు వదిలేసిన లగేజీ బ్యాగ్‌ల వద్దకు వెళ్లిన సింహం ఓ బ్యాగ్‌ను నోట కరుచుకుని తీసుకువెళ్లిపోయింది. అటవీ సిబ్బంది బ్యాగ్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
జూన్ 7 ఆదివారం ఈ ఘటన జరిగింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









